మాజీ MLC నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి మృతి

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి (101) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన  ఇవాళ తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేనికి అప్పగిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1962 అసెంబ్లీ ఎన్నికల్లో CPI పార్టీ తరపున నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Latest Updates