శ్రీకాకుళంలో ఆటో బోల్తా.. నలుగురు మృతి

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గార మండలం బైరి జంక్షన్ వద్ద ఆటో, బైక్ ఢీకొన్నాయి. దాంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పతికి తరలించారు. మృతులు సరుబుజ్జులి మండలం కొత్తపేట వాసులుగా పోలీసులు గుర్తించారు.

For More News..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా టెస్ట్

బ్యాడ్‌న్యూస్: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా

ఫోన్ కొనాలంటే వెంటనే కొనేయండి.. ఏప్రిల్ నుంచి ఫోన్ల ధర పెంపు

Latest Updates