సింగరేణిలో భారీ పేలుడు..నలుగురు కార్మికులు మృతి

పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం రీజియన్ ఓపెన్ కాస్ట్-1 ప్రాజెక్ట్ లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు.మరో నలుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఫేజ్-2 లో బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడ్డ వారిని వెంటనే గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు.

see more news

24 గంటల్లో 204 కరోనా మరణాలు..2 లక్షలకు చేరువైన కేసులు

కంట్రోల్‌ చేయకపోతే ఆర్మీని దింపుతా

Latest Updates