ఇక నుంచి ప్రతి ఏటా దసరా మరుసటి రోజు సెలవు

హైదరాబాద్: అక్టోబర్-26న సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఇక నుంచి ప్రతి ఏటా  దసరా మరుసటి రోజు సెలవు ఇవ్వనున్నట్లు చెప్పారు కేసీఆర్. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సారి దసరా ఆదివారం వచ్చిన విషయం తెలిసిందే.

 

Latest Updates