ఉత్తరప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి

fuel-price-hike-in-uttar-pradesh

ఉత్తరప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ లీటర్ పై 2రూపాయల 35 పైసలు, డీజిల్ లీటర్ పై 98 పైసలు పెంచింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. పెరిగిన ధరలు అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ పై విలువ ఆధారిత పన్ను వ్యాట్ 26.8శాతం, డీజిల్ పై 17.48శాతం పెంచడంతో ధరలు పెరిగాయి. ధరల పెంపుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates