ఆక‌ట్టుకుంటున్న‌ డాక్ట‌ర్ అవ‌తారంలో గ‌ణేష్ విగ్ర‌హాం

బెంగ‌ళూరు- కరోనాను ఖతం చేయడానికి బొజ్జ‌ గణపయ్యే స్వ‌యంగా వచ్చేసిండు. తన వాహనం ‘మూషికుడు’ మందులు మోసుకొస్తుంటే, మెడలో స్టెత స్కోపుతో డాక్ట‌ర్ గణేశుడు రోగులను కాపాడేందుకు దిగొచ్చిండు. వినాయక చవితి కోసం బెంగళూరులో వెరైటీగా తయారు చేసిన ఈ విగ్ర‌హాం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

 

Latest Updates