శాసనమండలి విప్ కాన్వాయ్ బోల్తా..ముగ్గురికి గాయాలు

ఏపీ శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనం బోల్తా పడింది. కడప ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఆళ్ళగడ్డ దగ్గర్లో వాహనం టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు చంద్రయ్య,గంగాధరప్ప,బాలరాజుకు గాయలయ్యాయి. వారిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. ఇందులో చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉంది.

 

 

Latest Updates