నిలకడగా గంగూలీ ఆరోగ్యం

గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్  గంగూలీ ఆరోగ్యం నిలకడగానే  ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. గుండె పరిస్థితిని తెలుసుకునేందుకు గంగూలీ ఆస్పత్రికి వచ్చారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని… ఎలాంటి ఇబ్బంది లేదని 9 మంది అపోలో ఆస్పత్రి డాక్టర్ల  టీం బులెటెన్‌ విడుదల చేసింది.

Latest Updates