ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న గంభీర్

న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఈస్ట్ ఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున బరిలో నిలువనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సోమవారం ప్రకటన విడుదల చేసింది. న్యూఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్న మీనాక్షి లేఖి తిరిగి అదే స్థానం నుంచి ఎంపీగా నిలువనున్నట్టు తెలిపింది.

 

Latest Updates