GHMC ఎన్నికల ఎగ్జిట్ పోల్స్

గ్రేటర్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్  టీఆర్ఎస్ దే విజయంగా చెబుతున్నాయి. సర్వే ప్రకారం అధికార పార్టీ TRS 78 డివిజన్లలో విక్టరీని సాధించి … సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ 28 డివిజన్లలో, కాంగ్రెస్ 3 డివిజన్లలో విజయం సాధిస్తుంది. ఎంఐఎం 41 డివిజన్లలో విజయం సాధిస్తుంది.

ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్:

TRS: 78 (+/-7) సీట్లు గెలుస్తుంది. ఓట్ షేర్ 40.08 శాతం.

BJP: 28 (+/-5) సీట్లు  గెలుస్తుంది. ఓట్ షేర్ 31.21 శాతం.

MIM: 41 (+/-5) సీట్లు గెలుస్తుంది. ఓట్ షేర్ 13.43 శాతం.

CONG: 3 (+/-3) సీట్లు గెలుస్తుంది. ఓట్ షేర్ 8.58 శాతం.

పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్:

TRS: 68-78 సీట్లు గెలుస్తుంది. 38 శాతం ఓట్ షేర్

BJP: 25-35 సీట్లు గెలుస్తుంది. 32 శాతం ఓట్ షేర్

MIM: 38-42 సీట్లు గెలుస్తుంది.13 శాతం ఓట్ షేర్

CONG: 1-5 సీట్లు గెలుస్తుంది.12 శాతం ఓట్ షేర్

ఇతరులు 5 శాతం ఓట్ షేర్ సాధించే అవకాశం

గత ఎన్నికల కంటే బీజేపీ భారీగా ఓటింగ్ నమోదు చేసిందని పీపుల్స్ పల్స్ తెలిపింది.

Latest Updates