జియోనీ ఎఫ్‌‌9 ప్లస్‌‌@7,690

చైనీస్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ మేకర్‌‌ జియోనీ పండగల సీజన్‌‌ను దృష్టిలో ఉంచుకొని ఎఫ్‌‌9 ప్లస్‌‌ పేరుతో బడ్జెట్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ను బుధవారం విడుదల చేసింది. 6.26 ఇంచుల డిస్‌‌ప్లే, 3జీబీ ర్యామ్‌‌, 4,050 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్న దీని ధర రూ.7,690. దీంతోపాటు జీబడ్డీ పేరుతో వైర్‌‌లెస్‌‌ హెడ్‌‌ఫోన్లు, నెక్‌‌బ్యాండ్లు, ఇయర్‌‌ఫోన్‌‌, పవర్‌ ‌బ్యాంకులు విడుదల చేశామని కంపెనీ తెలిపింది.

Latest Updates