అమ్మాయిల ఫ్యాషన్ : రెండు జెడల ట్రెండ్

జుట్టున్న అమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అనేది పాత సామెత. జుట్టు పొట్టిదైనా, పొడవుదైనా కొప్పుని పక్కన పెట్టి రెండు జెడలు ట్రై చేయడమే ప్రజెంట్ ట్రెండ్. జీన్స్ , స్కర్ట్​, చుడిదార్ .. ఇలా డ్రెస్ ఏదైనా సరే అందంగా రెండు జెడలు వేసుకుంటున్నారు. క్యూట్ క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్నారు.

Latest Updates