హరితహారం మొక్కలు తిన్న మేకలు.. యజమానికి రూ.500 ఫైన్

goat-eaten-harihaharam-plants-in-vikarabad

హరితహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సరీల్లో మొక్కలను  పెంచుతున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా చిలుకూరు ఆలయం ఏర్పాటు చేసిన నర్సరీలో హరితహారం మొక్కలను పెంచుతున్నారు. అక్కడి దగ్గర్లో మేస్తున్న..మేకలు నర్సరీలోకి వచ్చాయి. ఆ తర్వాత అక్కడున్న మొక్కలన్నింటినీ మేకలు తినేశాయి.  విషయం తెలుసుకున్న చిలుకూరు పంచాయతీ కార్యదర్శి..మేకల యజమానికి రూ. 500 జరిమానా విధించారు.

Latest Updates