గోదావరిలో సుడి గుండాలు చాలా డేంజర్…

గోదావరిలో సుడి గుండాలు చాలా డేంజర్. బోట్ డ్రైవర్లకు అనుభవం ఉంటేనే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ కచ్చులూరు దగ్గర జరిగిన పడవ ప్రమాదంలో డ్రైవర్లకు అనుభవం లేకపోవడంతో సుడిగుండాలను అంచనా వేయలేకపోయారు. గతంతో పోలిస్తే గోదావరి కచ్చులూరు దగ్గర సుడిగుండాలు పెరిగాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కచ్చూలూరు దగ్గర ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. సుడిగుండంలో చిక్కుకున్న తర్వాత బోటు కొద్ది దూరం వెనక్కు ప్రయాణించి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Latest Updates