జ్ఞానేశ్వరీ సూపర్ డీలక్స్ రైలులో బంగారం అక్రమ రవాణా…

రైళ్లో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. ఈ ఘటన భువనేశ్వర్ రైల్వే స్టేషన్  లో జరిగింది.జ్ఞానేశ్వరీ సూపర్ డీలక్స్ రైలులో బంగారం అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు…. రైలులో ప్రయాణిస్తున్న వారిలో అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేయగా… 1.93 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమరవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాటి విలువ సుమారుగా 4.99 కోట్ల రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు డిఆర్ఐ అధికారులు.

Latest Updates