గోల్డ్ రేట్ ఆల్ టైమ్ రికార్డ్…

మార్కెట్లో గోల్డ్ రేటుకు రెక్కలొచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజే రూ. 1,113  పెరిగి ఆల్ టైమ్ 38 వేలకు చేరుకుంది.  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రూ.37,920 గా ఉంది. బంగారం ధర 38 వేలకు చేరడం  ఇదే తొలిసారి.  వెండి ధర కూడా రూ. 650 పెరగడంతో మార్కెట్లో కిలో వెండి ధర రూ. 43,670 గా ఉంది.

Latest Updates