విప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీత

సెంబ్లీలోని ఛాంబర్‌లో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత విప్‌గా భాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు పాల్గొన్నారు.

Latest Updates