తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 2019 జులై నుంచి ఉన్న బకాయి డీఏను ఉద్యోగులకు చెల్లించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. త్వరలోనే ఉద్యోగసంఘాల నాయకులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తామనికేసీఆర్ తెలిపారు.

Latest Updates