ప‌న్ను చెల్లింపుదారుల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌

న్యూఢిల్లీ : క‌రోనా క్ర‌మంలోనే ప‌న్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల (ITR) ఫైలింగ్ గ‌డువును నవంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కూ పొడిగించింది. 2019-20 ఆర్ధిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ITR ఫైలింగ్ గ‌డువును న‌వంబ‌ర్ 30 వ‌ర‌కూ పొడిగిస్తున్నామ‌ని .. ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఇది ఊర‌ట క‌ల్గించే నిర్ణ‌య‌మ‌ని ఐటీ శాఖ ట్వీట్ చేసింది.

Latest Updates