గాంధీజీకి నివాళులర్పించిన గవర్నర్, సీఎం

గాంధీ 150వ జయంతి  సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్ లో గాంధీకి నివాళులర్పించారు. పలువురు మంత్రులు,  ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. తర్వాత సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశానికి గాంధీ చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు.

Latest Updates