నిమ్స్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ను మొదలైంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. నిమ్స్‌లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ముందుగా వ్యాక్సిన్ ఇచ్చారు. నిమ్స్‌లో మొదటి డోసులను ఒక డాక్టర్‌కు, కరోనా నోడల్ ఆఫీసర్‌కు, పారిశుధ్య కార్మికురాలు చంద్రకళకు ఇచ్చారు. రిజిస్టర్ చేసుకున్న 30 మందికి మొదటగా వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా వ్యాక్సినేషన్ కంటిన్యూ చేశారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు కేంద్రం బాధ్యతతో పనిచేసిందని ఆమె అన్నారు. సైంటిస్టులను చూసి గర్వపడాలని గవర్నర్ అన్నారు.

For More News..

వ్యాక్సిన్ తయారీకి మన దేశం హబ్‌గా మారింది

తొలి టీకా నేను అందుకే తీసుకోలేదు

రాష్ట్రంలో తొలి టీకా వేసుకున్న సఫాయి కార్మికురాలు

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

Latest Updates