గాంధీ హాస్పిటల్ లో గవర్నర్ చెవి పరీక్షలు

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ మధ్యాహ్నం గాంధీ హాస్పిటల్ కి వెళ్లారు. చెవి పరీక్షలు చేయించుకున్నారు. గతంలో గాంధీ హాస్పిటల్ లోనే చెవికి ఆపరేషన్ చేయించుకున్నారు గవర్నర్. హాస్పిటల్ లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెల్సుకున్నారు. కంప్లయింట్లు రాకుండా ట్రీట్ మెంట్ అందించాలని సూచించారు గవర్నర్.

Latest Updates