
చైనాకు భారత్ మరోసారి షాకిచ్చింది. ఇటీవల కేంద్రం దేశంలో చైనా ఉత్పత్తులతో పాటు యాప్స్ ను బ్యాన్ చేస్తూ డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపిస్తుంది. తాజాగా దేశ భద్రత దృష్ట్యా కేంద్రం చైనాకు చెందిన 43 మొబైల్ యాప్స్ ను బ్యాన్ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాన్ చేసిన యాప్స్ లలో చైనాను తన టెక్నాలజీతో శాసిస్తున్న అలీబాబాకు చెందిన యాప్స్ ఉండడంతో చైనా లబోదిబోమంటోంది.
అలీ సప్లయర్స్
అలీబాబా వర్క్‌బెంచ్
అలీఎక్స్‌ప్రెస్-స్మార్టర్ షాపింగ్, బెటర్ లివింగ్
అలీపే క్యాషియర్
లాలామూవ్ ఇండియా – డెలివరీ యాప్
స్నాక్ వీడియో
క్యామ్‌కార్డ్ – బిజినెస్ కార్డ్ రీడర్
క్యామ్‌కార్డ్ – బీసీఆర్ (వెస్టర్న్)
సోల్ – ఫాలో ద సోల్ టు ఫైండ్ యూ
చైనీస్ సోషల్ – ఫ్రీ ఆన్లైన్ డేటింగ్ వీడియో యాప్
డేట్ ఇన్ ఏషియా – డేటింగ్ & చాట్
వీడేట్ – డేటింగ్ యాప్
ఫ్రీ డేటింగ్ యాప్ – సింగోల్, స్టార్ట్ యువర్ డేట్
అడోర్ యాప్
ట్రూలీచైనీస్ – చైనీస్ డేటింగ్ యాప్
ట్రూలీ ఏషియన్ – ఏషియన్ డేటింగ్ యాప్
చైనాలవ్
డేట్‌మై ఏజ్
ఏషియన్డేట్
ఫ్లర్ట్‌విష్
గయ్స్ ఓన్లీ డేటింగ్
ట్యూబిట్
వీవర్క్చైనా
ఫస్ట్ లవ్ లివ్
రెలా-లెస్బియన్ సోషల్ నెట్వర్క్
క్యాషియర్ వాలెట్
మ్యాంగో టీవీ
ఎంజీటీవీ-హ్యూనన్ టీవీ అఫీషియల్ టీవీ యాప్
వియ్‌టీవీ
వియ్‌టీవీ లైట్
లక్కీ లైవ్
తావోబావో లైవ్
డింగ్‌టాక్
ఐడెంటిఫై బి
ఐసోల్యాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్
బాక్స్స్టార్
హీరోస్ ఇవాల్వ్‌డ్
హ్యాపీ ఫిష్
జెల్లీపాప్ మ్యాచ్
మంచ్కిన్ మ్యాచ్
కాన్క్విస్టా ఆన్లైన్ 2
