లార్డ్స్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

లార్డ్స్ ఇన్టిట్యూట్‍ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కాలేజీలో 14వ గ్రాడ్యుయేషన్‍ సెర్మనీ శనివారం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి జేఎన్ యూహెచ్‍ డైరెక్టర్ ఆఫ్‍ వాల్యూయేషన్‍ ప్రొఫెసర్‍ డాక్టర్ కామాక్షి ప్రసాద్‍ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.400 మంది స్టూడెంట్ స్ కు డిగ్రీలను అతిథులు అందించారు. ప్రముఖ సంస్థలో 204 మందికి ప్లేస్ంట్ వచ్చినట్లు ఇన్టిట్యూట్ వీసీ తౌసిఫ్‍ అహ్మద్‍ చెప్పారు. ఇందులో ఐదుగురికి రూ.10లక్షల ప్యాకేజీ వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.

 

Latest Updates