నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో ఆదివారం 5కె, 10కె రన్నిర్వహించారు. దాదాపు 14 వేల మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, గ్రాన్యులేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఉమ చిగురుపాటి, ప్యారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ విన్నర్ దీప్తి జీవంజి, జూనియర్ అథ్లెటిక్స్ నేషనల్ చీఫ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్, హార్ట్ ఫుల్ నెస్ ప్రెసిడెంట్ దాజి పాల్గొన్నారు

