లక్ష్మణ్, అరుణలకు శుభాకాంక్షల వెల్లువలు

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ జాతీయ అధ్యక్షులుగా నియమితులైన డీకే అరుణను ఘనంగా సన్మానించారు శంషాబాద్ బీజేపీ నేతలు. బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేశారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు నేతలు, కార్యకర్తలు.

ఈ కార్యక్రమంలో కుమార్ యాదవ్ , జూకల్ ఎంపిటిసి బుక్క ప్రవీణ్ కుమార్, ఎంపిటిసి తోంట గౌతమి అశోక్, సర్పంచ్ సిద్దులు , మేండే కుమార్ యాదవ్, నందకిషోర్ గుప్త, దేవేందర్, ప్రవీణ్, మల్చలం మోహన్ రావు, బి.సంజీవ,బి గోపాల్, కనకమామిడి విష్ణు,  మునగాల సంజీవ, మల్చలం మహేష్, మామిళ్ల మల్లేష్ యాదవ్, నడిగడ్డ మోహన్ రావు, కిస్మత్పూర్ నరసింహ, చౌట రాజు, రాకేష్, ప్రభాకర్, శేఖర్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్ భాస్కర్, సురేష్ బాబు, ప్రకాష్ చారితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Latest Updates