గ్రూప్‌-2 ఫలితాల విడుదల

హైదరాబాద్‌: గ్రూప్‌-2 ఫలితాల విడుదలయ్యాయి. మొత్తం 1032 పోస్టులకుగాను 1027 పోస్టులను భర్తీ చేసింది TSPSC. డిప్యూటీ తహసీల్దార్లుగా 259 మంది, ఎక్సైజ్‌ ఎస్సైలుగా 284 మంది, వాణిజ్య పన్నుల అధికారులుగా 156 మందిని, మిగిలిన వారిని మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు TSPSC ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి. మిగిలిన 5 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

Latest Updates