సాధ్వి కామెంట్స్ ఖండించిన BJP : సారీకి డిమాండ్

gvl-narasimha-rao-bjp-on-pragya-singh-thakurs-statement

గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే  గొప్ప దేశభక్తుడన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ టాకూర్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది.  సాధ్వి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. ఆమె వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించదని ఆ పార్టీ  నేత, ఎంపీ  జీవీఎల్ నరసింహరావు అన్నారు. సాధ్వి వ్యాఖ్యలపై పార్టీ  వివరణ కోరుతుందని.. ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జీవీఎల్.

 

 

Latest Updates