సెలవులు కావడంతో స్నేహితులతో పాపికొండలకు వెళ్లి..

ఏపీ పడవ ప్రమాదంలో నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియాకు చెందిన సురభి రవీందర్, రామడుగుకు చెందిన పాశం తరుణ్ రెడ్డి గల్లంతయ్యారు. ఇద్దరు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ ఏఈలుగా పనిచేస్తున్నారు. రెండు రోజులు సెలవులు రావడంతో స్నేహితులతో కలిసి పాపికొండల టూర్ కు వెళ్లారు. ఇద్దరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Latest Updates