మిషన్ భగీరథ తరహాలో హర్ ఘర్ జల్ పథకం

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ భగీరథ తరహాలోనే హర్ ఘర్ జల్ పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ . 2019-20 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆమె …దేశంలోని సుమారు 600కు పైగా జిల్లాల్లో మంచినీటి కొరత ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.జల్ జీవన్ మిషన్ ద్వారా  ప్రతి ఇంటికి మంచినీటిని అందించనున్నట్టు ప్రకటించారు.

Latest Updates