హార్దిక్ పాండ్యా బుల్లెట్ ఇన్నింగ్స్

ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ దుమ్ములేపింది. వచ్చిన ప్రతి బ్యాట్స్ మన్ తమ ఆటతీరుతో పరుగుల పంట పండించారు. శిఖర్ ధావన్ ఔటయ్యాకు కోహ్లీకి జతగా క్రీజులోకి వచ్చిన పాండ్యా.. బుల్లెట్ వేగంతో పరుగులు రాబట్టాడు. 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 27 బాల్స్ లో 48 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా… కమిన్స్ బౌలింగ్ లో.. కెప్టెన్ ఫించ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Latest Updates