ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తలపై అవగాహన కల్పించిన మంత్రి

సిద్దిపేట్: ఇంటింటికీ తిరిగి తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు మంత్రి హరీష్ రావు. సోమవారం పొద్దున సిద్దిపేట పట్టణంలో మార్నింగ్ వాక్ చేసిన ఆయన… స్థానిక ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ వాళ్లకు తడి, పొడి చెత్తలను వేర్వేరు చేసివ్వాలని చెప్పారు. 33, 34వ మునిసిపల్ వార్డులలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన ప్రజలతో కలిసి మాట్లాడారు.

Latest Updates