హరీశ్ రావు…కార్మికుల ఆందోళనపై స్పందించండి: జీవన్ రెడ్డి

RTC కార్మికుల ఆందోళనపై మంత్రి హరీశ్ రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి. ఆర్టీసీకి గతంలో గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్ స్పందిస్తే వచ్చే నష్టమేంటన్నారు. హరీశ్ న్యాయనిర్ణేతగా ఉండి కార్మికుల తరపున పోరాడాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఇచ్చే గౌరవమే జీవితకాలం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు జీవన్ రెడ్డి.

Latest Updates