దొరికిన దొంగలే దొంగ దొంగ అని అరిచినట్లుంది

సానుభూతి పొందాలని బీజేపీ చూస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు. పోలీసులు సోదాలు చేస్తే.. ఎందుకు గాయి అవుతున్నారని విమర్శించారు. బీజేపీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం తమకు లేదని.. డబ్బులతో అడ్డంగా దొరికిపోయి బుకాయింపు ఎందుకన్నారు హరీశ్. అంతా ఖాళీ అయిపోయిన బీజేపిీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్న హరీశ్..పోలీస్ లకు దొరికిన దొంగలే దొంగ దొంగ అని అరిచినట్లు ఉందన్నారు. బీజెేపీకి ఇప్పుడు డబ్బులు ఎందుకన్న హరీశ్.. డబ్బులతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు.

Latest Updates