HCA సహకారంతో.. ఫ్రీ క్రికెట్ సమ్మర్ క్యాంప్

HCAHCA  సహకారంతో  నిజామాబాద్ జిల్లా  క్రికెట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  MSR గ్రౌండ్ లో  నిర్వహిస్తున్న …ఫ్రీ  క్రికెట్  సమ్మర్ క్యాంప్  సక్సెస్ ఫుల్ గా   కొనసాగుతుంది. ప్రతీ  సంవత్సరం  క్యాంప్  నిర్వహిస్తామని  చెబుతున్నారు  కోచ్ సురేష్.  40 నుండి 50 మంది  క్రీడాకారులు  క్యాంప్ లో  పాల్గొంటున్నారని  తెలిపారు. సమ్మర్  క్యాంప్ తో …గేమ్ లో  అన్ని విషయాలు నేర్చుకుంటున్నాం  అంటున్నారు  ప్లేయర్స్. నాలుగేళ్ల  నుంచి  తమ పిల్లలు  ఫ్రీగా  క్రికెట్ కోచింగ్ లో  శిక్షణ  తీసుకుంటున్నారని తెలిపారు  పేరంట్స్.

Posted in Uncategorized

Latest Updates