హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎల్.బి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్ మల్కాజ్ గిరి, ఉప్పల్ ఏరియాల్లో వాన జోరుగా కురుస్తోంది. పలు చోట్ల ఈదరుగాలులకు చెట్లు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో   ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే  వాతావరణ శాఖ సమాచారం తో ఫీల్డ్ లో ఉండే అన్ని టీంలను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..

Latest Updates