మోడీని ఓడించేందుకు శత్రువులైన SP, BSP ఒక్కటయ్యాయి : హేమ మాలిని

ఎస్పీ, బీఎస్పీ బద్ద శత్రువులైనా మోడీని ఓడించేందుకు ఒక్కటయ్యాయని విమర్శించారు మథుర బీజేపీ అభ్యర్థి హేమ మాలిని. మోడీ హవా బాగుందని, గెలుపు ఖాయమని అన్నారు. మథురలో గత కొంతకాలంగా తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్నారు హేమ మాలిని.

Latest Updates