ప్రీ లుక్ రిలీజ్ : దొర‌సానిగా రాజశేఖర్ కూతురు

హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తున్న సినిమా దొరసాని. విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కేవీఆర్ మ‌హేంద్ర తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ప్రీ లుక్ ను శనివారం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సురేష్‌ బాబు సమర్పణలో పెళ్లి చూపులు సినిమా కో ప్రొడ్యూసర్ యష్ రంగినేని – మధుర శ్రీధర్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో క‌విత రాసి ఉన్న పేప‌ర్‌పై ప్ర‌ధాన పాత్ర‌ధారుల చేతుల‌ని చూపించారు. తెలంగాణ బ్యాక్ డ్రైప్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మే-30 రిలీజ్ చేయనున్నట్లు తెలిపిన యూనిట్..సినిమాను జూలై 5న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది

Latest Updates