హల్ చల్ చేస్తున్న ఐపీఎల్ సాంగ్

ఐపీఎల్ 13వ సీజన్ కు అంతా రెడీ అయ్యింది. మెగా ఈవెంట్ కోసం… అటు ఆటగాళ్లతో పాటు… ఇటు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కరోనా టైంలో ఫ్యాన్స్ లో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు సాంగ్ రిలీజ్ చేసింది. ఆయేంగే హమ్ వాపస్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ను IPL సైట్ లో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్ లో హల్ చల్ చేస్తోంది.

Latest Updates