మెగా అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్

పండుగ రోజున ఫ్యామిలీ అంతా ఓకే చోట చేరి తమ అభిమానులకు కనువిందు కలిగించారు మెగాస్టార్ కుటుంబ సభ్యులు. చిరు ఫ్యామిలీ అంతా ఒకే చోట సంక్రాంతి పండగ జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఓ ఫోటోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఫోటో తోపాటు హ్యాపీ సంక్రాంతి అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవితో పాటు , రామ్ చరణ్, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్‌ తేజ్‌, చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌లతో పాటుగా పవన్‌ కల్యాణ్‌, రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్‌ కూడా ఉన్నారు.

 

View this post on Instagram

Happy Sankranti !!!

A post shared by Ram Charan (@alwaysramcharan) on

Latest Updates