HICCలో ప్రారంభమైన హైసియా సమ్మిట్

హెచ్ఐసీసీలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్… హైసియా 26 వ యాన్యువల్ సమ్మిట్ జరుగుతోంది. సమ్మిట్ లో డిజైనర్ ఫెస్ట్ అండ్ ఎక్స్ పో ఏర్పాటుచేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీలు, స్టార్టప్స్ కు సాయంత్రం అవార్డులు ప్రదానం చేయనున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య, మంత్రి కేటీఆర్. ఎక్స్ పో లో వివిధ కంపెనీలకు చెందిన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. విసాక ఇండస్ట్రీస్ కి చెందిన వీ నెక్స్ట్- ఆటమ్ ప్రొడక్ట్స్ స్టాల్ ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates