కొత్త సచివాలయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో కొత్త సెక్రటేరియేట్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. నూతన సచివాలయానికి సంబంధించిన డిజైన్లు, ప్రణాళికలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది హైకోర్టు. సచివాలయం నిర్మాణంకు సంబంధించిన డిజైన్లు, ప్లాన్, బడ్జెట్ పై తుది నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది హైకోర్టు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి 12 లోపు హైకోర్టుకు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

high-court-has-given-the-green-signal-to-the-new-secretariat-in-telangana

Latest Updates