ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిపోర్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. కార్మికులు తమ సొంత ఖర్చులతో ఆర్టీసీని గట్టెక్కించే ప్రయత్నాలు జరిగాయని, కార్మికులకు సంబంధించిన సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పింది. రెండు సార్లు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. సమ్మె చేయడం చట్ట వ్యతిరేకం కాదని హైకోర్టు తెలిపింది.

Latest Updates