50కి పైగా కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. దాదాపు 50కి పైగా కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వాటిలో ఉదాహరణకు కొన్ని..

కొత్త ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు బ్రేక్.. SECగా తిరిగి రమేష్ కుమార్ నియామకం

గ్రామ సచివాలయాలకు వైసీసీ కలర్స్​.. కోర్టుధిక్కరణ కేసులో సీఎస్

డాక్టర్ సుధాకర్ పై దౌర్జన్యం మీద ఆగ్రహం.. కేసు సీబీఐకి అప్పగింత

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత

స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి జీవో కొట్టివేత

హైకోర్టుపై సోషల్ మీడియాలో కామెంట్ల మీద కేసులు

చంద్రబాబుకు భద్రత తగ్గించవద్దు.. కాన్వాయ్ లో జామర్ ఉండాల్సిందేనని తీర్పు

చంద్రబాబును విశాఖలో పోలీసులు అడ్డుకోవడంపై సీరియస్

ఏపీపీఎస్సీ చైర్మన్ ఉండగా ఇన్​చార్జీని పెట్టడంపై ఆగ్రహం

ఐపీఎస్ జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ ఎత్తివేత.. పాలించే పద్ధతి ఇది కాదంటూ కామెంట్

రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడంపై సీరియస్

రాజధాని భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై సీరియస్

ఎల్జీ పాలిమర్స్​ కంపెనీ సీజ్, డైరెక్టర్లు విదేశాలకు వెళ్లొద్దని ఆదేశం

లాక్​డౌన్​ ఉల్లంఘనలపై ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు

కర్నూలుకు ఆఫీసుల తరలింపు జీవో సస్పెన్షన్

For More News..

విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ లేకుండానే  ప్రమోట్

తల్లిదండ్రులు భార్యను వేధిస్తున్నారని.. ఆమెతో కలిసి సూసైడ్ చేసుకున్న భర్త

కరోనా గురించి మామను కోల్పోయిన అల్లుడి సోషల్ మీడియా పోస్ట్

Latest Updates