ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్ట‌డించిన యూత్ కాంగ్రెస్

V6 Velugu Posted on Jan 29, 2022

హైదరాబాద్ : ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ఆకారపు అరుణ్ కుమార్, కంది శ్రావణ్ ముట్టడించారు. ఎమ్మెల్యే అఫీస్‌ దగ్గర యూత్ కాంగ్రెస్ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tagged high tension, Camp Office, MLA Subhash Reddy

Latest Videos

Subscribe Now

More News