స్పీకర్‌కు, 12మంది MLAలకు మరోసారి హైకోర్టు నోటీసులు

అసెంబ్లీ స్పీకర్ కు మళ్ళీ నోటీసులిచ్చింది హైకోర్టు. స్పీకర్ తో పాటు  అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్… పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది. సీఎల్పీ విలీనం రాజ్యంగ విరుద్ధమంటూ పీసీీసీ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్ట్.

Latest Updates