బండారు దత్తాత్రేయకు అస్వస్థత..

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో  హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశముందంటున్నారు.

see more news

రూ.100కే రెండు కోళ్లు

మారుతీరావు పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు

కరోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..పతనమైన ఆయిల్ ధరలు

Latest Updates