స్నూ కర్‌ చాం పియన్‌ హిమాన్షు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : తెలంగాణ స్టేట్‌  స్నూకర్‌ ,బిలియర్డ్స్‌ చాంపి యన్‌ షిప్‌ లో హిమాన్ షు జైన్‌ విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ వేదికగా సోమవారం జరిగిన సీనియర్‌ స్నూకర్‌ ఫైనల్లో హిమాన్ షు 5–3తో మహ్మద్‌ గౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విజయం సా ధించాడు.అంతకుముందు జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ ల్లో హిమాన్ షు 5–0తో ము స్తాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేయగా… గౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5–4తో నబిల్‌ ను ఓడిం చి ఫైనల్‌ చేరాడు.

Latest Updates