పదేళ్ల తర్వాత నిండిన హిమాయత్ సాగర్

రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు అధికారులు. పదేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ నిండింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు.. ప్రస్తుతం ప్రాజెక్టు నిండటంతో గేట్లు ఎత్తారు. గతంలో 2010లో ప్రాజెక్టు నిండటంతో గేట్లు ఎత్తారు. మళ్లీ ఇప్పుడు గేట్లు ఎత్తుతున్నారు. హైదరాబాద్ కు తాగునీటికి ఈ రిజర్వాయరే కీలకం. ప్రాజెక్ట్ నిండటంతో హైదరాబాద్ నీటికష్టాలు తీరినట్టే.

Latest Updates