HMDA టౌన్ ప్లానింగ్ అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు

ACBRAIDSHMDA టౌన్ ప్లానింగ్ అధికారి ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీలో పనిచేస్తున్న భీంరావు  అవినీతికి పాల్పడినట్లు  ఫిర్యాదులు రావడంతో… ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. శేరిలింగంపల్లి ఆదర్శన్ నగర్ లోని ఆయన ఇంట్లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు జరుపుతున్నారు. ఇప్పటికే పలు విలువైన డాక్యుమెంట్లను, బ్యాంక్ అకౌంట్లను గుర్తించినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates